Girlsకి మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్

చింతపల్లి బాలికల ఆశ్రమ స్కూల్లో 'రాణీ లక్ష్మీబాయి ఆత్మరక్షణ శిక్షణ తరగతులు' స్టార్ట్ అయ్యాయి. కలెక్టర్ నిశాంతి ఆదేశాలతో బాకూరు పాండురాజు ఆధ్వర్యంలో 3 నెలలు ట్రైనింగ్ సాగనుంది. మండలంలో మొత్తం 12 స్కూళ్లను దీనికోసం సెలెక్ట్ చేశారు. సెల్ఫ్ డిఫెన్స్ వల్ల డిసిప్లిన్, కాన్ఫిడెన్స్ పెరుగుతాయని, ప్రతిరోజూ ఫిట్‌నెస్ కోసం టైమ్ కేటాయించాలని పాండురాజు సూచించారు. ఈ కార్యక్రమంలో టీచర్లు, స్టూడెంట్స్ పాల్గొన్నారు.



