← Back to news

మహిళల కష్టాలు తీర్చిన CM విజయ్!

By sahani· 13 May 2026· X· Tamilnadu

రెసిడెన్షియల్ ఏరియాలు, స్కూల్స్ దగ్గర ఉన్న వైన్ షాపులను మూసివేయాలని CM విజయ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్. ఈ మూవ్‌తో లేడీస్ అందరూ గవర్నమెంట్‌కి థాంక్స్ చెబుతున్నారు. పబ్లిక్ సేఫ్టీ విషయంలో విజయ్ తీసుకున్న ఈ బోల్డ్ స్టెప్ కి ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది!

More in Politics