గణేశ్ ఉత్సవాల్లో ఆకతాయిలకు చెక్!

TG: గణేశ్ ఉత్సవాల్లో మహిళలు ఇబ్బందులు రాకుండా పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఖైరతాబాద్, బాలాపూర్ గణేశ్ మండపాల వద్ద షీ టీమ్స్‌ను ఫుల్‌గా డిప్లాయ్ చేశారు. సెప్టెంబర్ 14–26 వరకు 2,935 మంది ఆకతాయిలను గుర్తించారు. వీరిలో 858 మందికి కౌన్సెలింగ్ ఇచ్చి వార్నింగ్ ఇచ్చారు. మరో 69 మందికి శిక్ష పడేలా చేశారు. 24 మందికి రూ.1,050 ఫైన్, 40 మందికి సోషల్ వర్క్‌తో పాటు రూ.1,05 జైలు శిక్ష వేశారు. మహిళలను వేధిస్తే సీరియస్ యాక్షన్ తప్పదని పోలీసులు క్లారిటీ ఇచ్చారు.


