← Back to news

జర్నలిస్టులు డిటైన్.. అమిత్ షాకు CPI ఎంపీ లేఖ!

By Mahesh· 2h ago· The Hindu· Delhi
జర్నలిస్టులు డిటైన్.. అమిత్ షాకు CPI ఎంపీ లేఖ!

ఢిల్లీలో ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను కవర్ చేస్తున్న జర్నలిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై C.P.I MP పి. సంతోష్ కుమార్ ఫైర్ అయ్యారు. ఈ చర్యలను ఆపాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) గుర్తింపు కార్డు లేదనే కారణంతో జర్నలిస్టులను అడ్డుకోవడం సరికాదన్నారు. మీడియా స్వేచ్ఛను కాపాడాలని, జర్నలిస్టులపై వేధింపులపై ఇన్వెస్టిగేషన్ జరిపించాలని కోరారు.

More in National