← Back to news

GTA 6 Gamersకి గుడ్ న్యూస్! 🎮

By Nani· 10 Aug 2026
GTA 6 Gamersకి గుడ్ న్యూస్! 🎮

గేమింగ్ లవర్స్, మీ వెయిటింగ్ దాదాపు ముగింపుకి వచ్చేసింది! రాక్‌స్టార్ గేమ్స్ నుంచి గ్రాండ్ థెఫ్ట్ ఆటో 6 కి సంబంధించిన మోస్ట్ అవేటెడ్ 'స్పెషల్ ఎక్స్‌టెండెడ్ లుక్' ఆగస్టు 27న అధికారికంగా ప్రపంచవ్యాప్తంగా రాబోతోంది. అయితే ఈసారి యూట్యూబ్ కంటే 6 గంటల ముందే నెట్‌ఫ్లిక్స్ ఓటిటిలో దీన్ని ప్రత్యేకంగా స్ట్రీమ్ చేయనున్నారు. ఇక నవంబర్ 19న ప్లేస్టేషన్ 5 మరియు ఎక్స్‌బాక్స్ సిరీస్‌లలో ఈ ప్రతిష్టాత్మక గేమ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. గేమింగ్ హిస్టరీలోనే ఇది ఒక బిగ్గెస్ట్ మైల్‌స్టోన్ కాబోతోంది !

More in Entertainment