← Back to news

చేతబడి పేరుతో మర్డర్లు.. ఈ షాకింగ్ డేటా చూశారా!

By Krishna· 16h ago
చేతబడి పేరుతో మర్డర్లు.. ఈ షాకింగ్ డేటా చూశారా!

జాతీయ నేర రికార్డుల బ్యూరో - NCRB డేటా ప్రకారం 2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకూ భారతదేశంలో చేతబడి ఆరోపణలతో 2,500 మందికి పైగా మర్డర్లు జరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కూడా దాడులు, హత్యలు జరుగుతున్నాయి. 2021 NCRB ప్రకారం ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ల తర్వాత తెలంగాణలో అధిక కేసులున్నాయి. నిరంతర్ ట్రస్ట్, ఒడిశా, బీహార్ స్టడీల ప్రకారం 80% ఆరోపణల వెనుక భూమి-ఆస్తి వివాదాలు, మహిళల ఆర్థిక అభివృద్ధిపై అసూయ,<a href="https://www.theclearcutnews.com/n/zjnd4sY"> మూఢనమ్మకాలు </a>ఉన్నాయి. బాధితుల్లో 90% మహిళలే. వారిలో వితంతువులు, దళితులు, ఆదివాసీలే ఎక్కువ.

More in Current Affairs