← Back to news

జాతీయ స్థాయి వేదికపై యర్రబాలెం కళాకారుల ప్రతిభ

By epuri rajaratnam· 1d ago· Mangalagiri Urban, Mangalagiri, Guntur
జాతీయ స్థాయి వేదికపై యర్రబాలెం కళాకారుల ప్రతిభ

హైదరాబాద్‌లో జరిగిన జాతీయస్థాయి శాస్త్రీయ, జానపద నృత్య పోటీల్లో మంగళగిరి-తాడేపల్లి పరిధి యర్రబాలెం కళాకారులు ప్రతిభ చాటారు. నాట్య మయూరి డాన్స్ ఇన్‌స్టిట్యూట్, శ్రీ శారద సంగీత నృత్య కళాశాల వ్యవస్థాపకురాలు గుంటుపల్లి మధురిమ కూచిపూడి, భరతనాట్యం, జానపద విభాగాల్లో బహుమతులు సాధించారు. ఆమె శిష్యులు లేఖన, పరిణితతో పాటు ఇతర బృందాలు కూచిపూడి, జానపద నృత్యాల్లో ప్రథమ, ద్వితీయ బహుమతులు దక్కించుకున్నారు.

More in Local