← Back to news

సర్వేలో సర్‌ప్రైజ్‌.. ఆరు కొత్త జాతులు!

By Lokesh· 9h ago· Thehindu
సర్వేలో సర్‌ప్రైజ్‌.. ఆరు కొత్త జాతులు!

కేరళలోని పెరియార్‌ టైగర్‌ రిజర్వ్‌లో జరిగిన నాలుగు రోజుల సర్వేలో అక్కడ ఇంతకుముందు గుర్తించని ఆరు కొత్త జాతులను గుర్తించారు. ఇందులో ఒక పక్షి జాతి, ఒక సీతాకోకచిలుక జాతి, నాలుగు తూనీగ జాతులు ఉన్నాయి. గోల్డెన్‌ హెడ్డ్‌ సిస్టికోలా అనే పక్షి, కామన్‌ ఒనిక్స్‌ అనే సీతాకోకచిలుకను తొలిసారి గుర్తించారు. అలాగే నాలుగు రకాల తూనీగలను కూడా గుర్తించారు. ఈ సర్వే సెప్టెంబర్‌ 10 నుంచి 13 వరకు జరిగింది.

More in Infotainment