← Back to news

తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్!

By Mahesh· 11h ago· TG
తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్!

TG: వాయుగుండం ఎఫెక్ట్‌తో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 8 జిల్లాలకు అతి భారీ, 20 జిల్లాలకు భారీ వర్ష సూచన ఇచ్చింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, నల్గొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

More in Infotainment