← Back to news

ఎకో పార్క్ డెవలప్‌మెంట్‌పై మీటింగ్

By BUJJIBABU· 2h ago· Guntur
ఎకో పార్క్ డెవలప్‌మెంట్‌పై మీటింగ్

మంగళగిరి ఎకో పార్క్‌లో 'ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్' మీటింగ్ జరిగింది. ముందుగా గాంధీజీ ఫోటోకి నివాళులర్పించారు. ప్రజల హెల్త్ అండ్ హ్యాపీనెస్ కోసం పార్క్‌ని డెవలప్ చేయడంలో వాకర్స్ కష్టాన్ని ఫౌండర్ లక్ష్మణరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి మెచ్చుకున్నారు. ఈ ఈవెంట్‌లో సీనియర్ మెంబర్స్‌ని సన్మానించారు.

More in Local