← Back to news

బూజు పట్టిన క్రీమ్ రోల్.. సూర్యాపేటలో షాక్!

By Putta Rambabu· 1d ago· Suryapet (Municipality), Suryapet, Suryapet

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ బేకరీలో నాణ్యత లోపం బయటపడింది. నగేష్ ఎగ్ పఫ్, క్రీమ్ రోల్ కొన్నాడు. గర్భిణి భార్యకు ఇచ్చాడు. తినేటప్పుడు బూజు పట్టి పాడైనట్లు గుర్తించారు. బేకరీ యజమాని సరైన సమాధానం ఇవ్వలేదు. ఫుడ్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేస్తామని బాధితులు చెప్పారు.

More in Local