← Back to news

అమెరికా జాబ్స్‌ రిపోర్ట్‌

By Nani Garikina· 2h ago
అమెరికా జాబ్స్‌ రిపోర్ట్‌

అమెరికా జాబ్స్‌ రిపోర్ట్‌ మార్కెట్ల అంచనాలనే తలకిందులు చేసింది! ఆగస్టులో 1.62 లక్షల ఉద్యోగాలు పెరగగా, నిరుద్యోగ రేటు 4.1 శాతంగా ఉంది. ఆర్థికవేత్తలు ఊహించిన 56 వేల ఉద్యోగాల కంటే ఇది చాలా ఎక్కువ. దీంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉందనే సంకేతం వచ్చింది. ఇప్పుడు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడం కంటే పెంచే అవకాశాలపై మార్కెట్లు దృష్టి పెట్టాయి. ఫలితంగా ట్రెజరీ ఈల్డ్స్, డాలర్ పైకి కదలగా, షేర్లపై ఒత్తిడి కనిపించింది. బంగారం కూడా తగ్గింది.

More in International