← Back to news

Studies పెరిగే కొద్దీ.. stress?

By Prashanth· 1d ago
Studies పెరిగే కొద్దీ.. stress?

దేశంలోని హైయర్ ఎడ్యుకేషన్‌లలో చదువుతున్న విద్యార్థుల్లో 15% మంది తీవ్ర ఒత్తిడి, ఆందోళన, నిరాశను ఎదుర్కొంటున్నట్లు National Task Force సర్వేలో తేలింది. 9% మంది ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలకు వచ్చినట్లు తెలిసింది. NTFను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా 2 లక్షల 40 వేలకుపైగా విద్యార్థుల నుంచి వివరాలు తీసుకున్నారు. చదువుల ఒత్తిడి, ఒంటరితనం, ఆర్థిక సమస్యలు, వివక్ష వంటి కారణాలు విద్యార్థులపై ప్రభావం చూపుతున్నట్లు రిపోర్ట్ తెలిపింది.

More in National