← Back to news

రాజాం మున్సిపాలిటీకి ఫస్ట్ ర్యాంక్

By Mohan· 16h ago· Vizianagaram
రాజాం మున్సిపాలిటీకి ఫస్ట్ ర్యాంక్

విజయనగరం జిల్లా రాజాం మున్సిపాలిటీకి ‘స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర’ అవార్డుల్లో రాష్ట్రస్థాయిలో ఫస్ట్ ప్లేస్ దక్కింది. 50 వేల లోపు జనాభా కేటగిరీలో ఈ అవార్డు సొంతం చేసుకున్నట్లు మున్సిపల్ ఆఫీసర్స్ చెప్పారు. ఇప్పటికే టాక్స్ కలెక్షన్‌లో స్టేట్ లెవెల్‌లో 2nd ప్లేస్ సాధించింది. దీంతో మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావును పలువురు కంగ్రాచులేట్ చేస్తున్నారు.

More in Local