కేసులు విత్‌డ్రా.. మార్చ్ కాన్సిల్! గెలిచింది ఎవరు?

స్టూడెంట్ ప్రొటెస్టర్స్ పై నమోదైన కేసులను విత్‌డ్రా చేసుకునేందుకు సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో సెప్టెంబర్ 5న నిర్వహించాల్సిన మార్చ్‌ను క్యాన్సిల్ చేస్తున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) అనౌన్స్ చేసింది. ఈ విషయాన్ని లైవ్ లా రిపోర్ట్ చేసింది. మరోవైపు పిల్లలపై జరిగే క్రైమ్స్‌కి సంబంధించిన ఒక మీటింగ్‌లో, ప్రొటెస్టర్స్ పై పెల్లెట్ గన్స్ వాడకం గురించి డిస్కస్ చేయాలని కాంగ్రెస్ MP అజయ్ మాకెన్ ఒక లెటర్ సబ్మిట్ చేశారు.


