తండ్రిని కొట్టి చంపిన కొడుకు.. మహబూబాబాద్ షాక్!

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూదనపల్లిలో విషాదం! మద్యం మత్తులో భార్యపై దాడి చేస్తున్న తండ్రిని అడ్డుకున్న కొడుకు.. కర్రతో కొట్టి చంపాడు. మృతుడు లక్కుమల్ల వెంకన్న (56). నిందితుడు అతని కుమారుడు సునీల్. నిత్యం మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యను కొట్టేవాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.



