← Back to news

కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎం విజయ్!

By Nani Eluri· 2h ago· Eenadu
కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎం విజయ్!

AP: తమిళనాడు సీఎం విజయ్ విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోగా, ఆయనకు ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో వచ్చి వెల్‌కమ్ చెప్పారు. అక్కడి నుంచి ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకోనున్నారు. సీఎం అయిన తర్వాత విజయ్ ఏపీకి రావడం ఇదే తొలిసారి. అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయి, చెన్నైకి కృష్ణా నీటి సరఫరా, గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టుపై చర్చించనున్నారు.

More in AP