← Back to news

పవర్‌ఫుల్ డైలాగ్‌తో నాగార్జున 'king 100'

By BK· 6d ago

హీరో నాగార్జున ఫాన్స్ ఎదురుచూస్తున్న ఆయన 100వ సినిమా అప్‌డేట్ వచ్చేసింది. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా మూవీ టైటిల్‌ని గ్లింప్స్ ద్వారా రివీల్ చేశారు. ఈ సినిమాకి 'కింగ్ 100' అనే టైటిల్ పెట్టారు. తమిళ్ డైరెక్టర్ రా కార్తీక్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై అక్కినేని ఫ్యామిలీ ఈ సినిమాని నిర్మిస్తోంది. "మనుషుల్లో రెండు రకాలు.. ఒకటి డబ్బున్న వాళ్లు, మరొకటి డబ్బు లేని వాళ్లు" అనే పవర్‌ఫుల్ డైలాగ్‌తో నాగార్జున క్యారెక్టర్‌ని పరిచయం చేశారు.

More in Entertainment