← Back to news

ఇది RSS పాత ట్రిక్: అసదుద్దీన్ ఒవైసీ

By Vishi· 5d ago· X
ఇది RSS పాత ట్రిక్: అసదుద్దీన్ ఒవైసీ

“భారత్‌లో ముస్లింలు ఉండకూడదని ఏ హిందువు అనుకుంటే అతను హిందువు కాదు” అని RSS చీఫ్ మోహన్ భగవత్ కామెంట్స్‌పై AIMIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ రియాక్ట్ అయ్యారు. ఇది RSS పాత ట్రిక్ అని, ప్రపంచానికి ఒకటి, తమ సభ్యులకు మరొకటి చెప్పే పద్ధతి అని విమర్శించారు. RSS తన ముఖ్య ఆలోచనాపరులను ఎప్పుడూ తిరస్కరించలేదని అన్నారు. ముస్లింలు, మైనారిటీల గురించి ఏం రాశారో ప్రజలు నిజాలు తెలుసుకోవాలని ఆయన తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

More in Current Affairs