← Back to news

CJP నిరసనలో దాడి.. అయినా జైలుకెళ్లలేదు

By Vishi· 5h ago

ఢిల్లీలో CJP చేపట్టిన నిరసనలో ఓ ప్రొటెస్టర్ తండ్రిపై దాడి చేసి ఎలా తప్పించుకున్నారో Swatantra Bhardwaj అనే రైట్-వింగ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఒక పోడ్‌కాస్ట్‌లో చెప్తున్న వీడియో వైరల్ అవుతోంది. సంజయ్‌కుమార్ తలపై ఏడు కుట్లు పడ్డాయని, ఆయన కూతురు నిషూ ఆజాద్ పోలీస్‌స్టేషన్ బయట నిలబడి ‘మా నాన్నకు న్యాయం జరగకపోతే విషం తాగి చచ్చిపోతాం’ అని చెప్పిందని వివరించాడు. తర్వాత రోజు తామంతా బయట ఉన్నామని, జైలుకే వెళ్లలేదన్నాడు. కపిల్ మిశ్రా, చిరాగ్ పాశ్వాన్, మోదీ లాంటి వాళ్ల సపోర్ట్ తమకుందని అతను వీడియోలో చెప్పాడు.

More in Current Affairs