← Back to news

సైబర్ జాబ్స్‌.. కోట్లలో జీతాలు

By Lokesh· 1d ago· Teamleasedigital
సైబర్ జాబ్స్‌.. కోట్లలో జీతాలు

ఇండియాలో సైబర్‌ సెక్యూరిటీ, క్లౌడ్ సెక్యూరిటీ జాబ్స్‌కు డిమాండ్ బాగా పెరుగుతోంది. 2025-26 మధ్య ఈ రంగంలో ఉద్యోగాల డిమాండ్ 15 నుంచి 20% పెరిగిందని టీలీమ్‌లీజ్ డిజిటల్ తెలిపింది. AI, క్లౌడ్ టెక్నాలజీపై కంపెనీలు ఎక్కువగా ఖర్చు చేస్తుండటంతో ఎక్సపర్ట్స్‌కి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఫ్రెషర్లకు కూడా 10 నుంచి 20% వరకు ఎక్కువ జీతం లభిస్తోంది. అనుభవం ఉన్న క్లౌడ్ సెక్యూరిటీ ఆర్కిటెక్ట్‌లకు GCCల్లో ఇయర్‌కి 1 కోటి రుపాయల జీతం దక్కే అవకాశం ఉందని రిపోర్ట్ తెలిపింది.

More in Jobs