MMTSలో ఇక ఏసీ జర్నీ.. త్వరలో కొత్త రైళ్లు!

హైదరాబాద్ MMTS ప్రయాణికులకు గుడ్‌న్యూస్. రైల్వేబోర్డు ఆదేశాలతో South Central Railway ఏసీ కోచ్‌లపై ప్లాన్ చేస్తోంది. ఫస్ట్ ఫేజ్‌లో ఒక్కో MMTS రైలుకు 2–4 ఏసీ కోచ్‌లు అటాచ్ చేయనున్నారు. సెకండ్ ఫేజ్‌లో పూర్తిగా ఏసీ MMTS రైళ్లను నడిపేలా ప్రపోజల్స్ రెడీ చేస్తున్నారు. డిమాండ్ పెరగడంతో 3 రైల్వే కోచ్ ఫ్యాక్టరీల్లో వందల ఏసీ కోచ్‌ల తయారీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. 2027 ఏప్రిల్ నాటికి అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు ఘట్‌కేసర్–యాదాద్రి ఎక్స్‌పాన్షన్ వర్క్స్ వేగంగా జరుగుతున్నాయి.


