← Back to news

ఆర్టీసీ ఎన్నికలు.. విలీనంతో ముడిపడ్డాయి!

By SAIDULU· 1d ago· Suryapet, Suryapet
ఆర్టీసీ ఎన్నికలు.. విలీనంతో ముడిపడ్డాయి!

సూర్యాపేట జిల్లా. పదేళ్ల తర్వాత ఆర్టీసీలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలతో ఆర్టీసీ విలీనం ముడిపడి ఉందని నేతలు అంటున్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని వైట్ హౌస్‌లో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలచారి, INC RTC ఇన్‌చార్జి బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, TWU రాష్ట్ర అధ్యక్షులు మొగుళ్ల రాజిరెడ్డి పాల్గొన్నారు. ఆర్టీసీ ఎన్నికల్లో TMU బలపరిచిన SFW, TWU ఐక్య కూటమికి Congress మద్దతు పలికింది.

More in Local