← Back to news

SIRపై నిరసనలు.. Day 3లో 500+ డిటైన్

By Prashanth· 3h ago· Thehindu
SIRపై నిరసనలు.. Day 3లో 500+ డిటైన్

CEC జ్ఞానేశ్ కుమార్‌ రాజీనామా, SIRకు వ్యతిరేకంగా ఢిల్లీలో కొనసాగుతున్న ప్రొటెస్ట్‌లో భారీగా డిటెన్షన్స్ జరిగాయి. జంతర్ మంతర్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన వారిలో సుమారు 500 మందికి పైగా ప్రొటెస్టర్స్‌ను ఢిల్లీ పోలీస్‌లు అదుపులోకి తీసుకొని, వారిని బస్సుల్లో వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. డీటైన్ అయిన వారిలో నేహా బోరా, సౌరభ్, అతి‌షి, యోగేంద్ర‌తో పాటు మరికొంత మంది ప్రొటెస్టర్స్ ఉన్నారు.

More in National