ఏదైనా పోస్ట్ చేసేటపుడు బీ కేర్ ఫుల్ !

ఇంటర్నెట్‌లో మనం పెట్టే ప్రతి పోస్ట్, ఫోటో లేదా కామెంట్ శాశ్వతంగా ఉండిపోతాయి. నేటి ఆధునిక సాంకేతికత (AI) సాయంతో పాత విషయాలను వెలికితీయడం చాలా సులభం. అందుకే ఏదైనా పోస్ట్ చేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించడం అవసరం. మన డిజిటల్ భద్రత , వ్యక్తిగత గోప్యతను కాపాడుకోవడానికి "పోస్ట్ చేసే ముందే ఆలోచించండి" అనే హెచ్చరికను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి.



