← Back to news

RRR–ఫార్మా కారిడార్‌పై ప్రజల్లో అనేక సందేహాలు!

By Madhu Krishna KR· 3h ago
RRR–ఫార్మా కారిడార్‌పై ప్రజల్లో అనేక సందేహాలు!

మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్ పరిసర గ్రామాల ప్రజల్లో ప్రతిపాదిత Regional Ring Road (RRR) అలైన్‌మెంట్‌పై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. HMDA మ్యాప్‌లో RRR మార్గం గ్రామాల మధ్యగా వెళ్తున్నట్లు కనిపిస్తున్నా.. లక్ష్మాపూర్‌కు సంబంధించిన సర్వే నంబర్లపై స్పష్టతలేదని స్థానికులు చెబుతున్నారు. మున్సిపల్, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోకుండానే ప్రణాళికలు రూపొందించారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

More in Local