← Back to news

కలెక్టరేట్ ఈవెంట్‌కు రావాలని పిలుపు

By Praveen· 15h ago· భూపాలపల్లి
కలెక్టరేట్ ఈవెంట్‌కు రావాలని పిలుపు

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా రేపు జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో ఉమెన్ & చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ప్రోగ్రామ్ నిర్వహించనున్నారు. సీనియర్ సిటిజన్లు పెద్ద సంఖ్యలో హాజరై సక్సెస్ చేయాలని జిల్లా సంక్షేమాధికారి మల్లేశ్వరి కోరారు. MLA గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మ గెస్టులుగా వచ్చే ఈ ఈవెంట్‌లో పెద్దల సంక్షేమం, రక్షణ, సమస్యల పరిష్కారంపై అవగాహన కల్పిస్తామన్నారు.

More in Local