← Back to news

"వాళ్లు పోలీసులా".. Unfit

By Krishna· 2h ago· X

ఢిల్లీ.. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నకిలీ పోలీసులు దూరుతున్నారా? "గట్టిగా 50 మీటర్లు కూడా పరుగెత్తలేకపోతున్నారు. పెద్ద పొట్టలతో ఉన్నారు. వాళ్లు అన్‌ఫిట్" అని చెప్పిన ఓ మహిళా యాక్టివిస్ట్.. వాళ్లు అమెజాన్ నుంచి యూనిఫామ్స్ కొంటున్నారనీ, BJP మనీ ఇస్తోందని ఆరోపించారు. "మమ్మల్ని డిటైన్ చెయ్యడానికి వాళ్లెవరు" అని ఆమె ప్రశ్నించారు. ఆమె మాట్లాడిన వీడియోని xలో రీ-షేర్ చేసిన CJP కో ఫౌంటర్ సౌరవ్ దాస్.. ఫన్నీ ఇమోజీలను పోస్ట్ చేశారు. ఐతే.. ఫేక్ పోలీసుల అంశం కలకలం రేపుతోంది.

More in National