← Back to news

మీ డబ్బుతో ఇంకేం చేయొచ్చు? 🤔

By siddu vinay· 1d ago
మీ డబ్బుతో ఇంకేం చేయొచ్చు? 🤔

మనం కొన్నిసార్లు అవసరం లేకపోయినా ఏదో ఒకటి కొనేస్తుంటాం. ఆ తర్వాత “అయ్యో.. ఈ డబ్బు దాచుకుంటే బాగుండేది” అని అనిపిస్తుంది. 500 రూపాయలతో తక్షణ అవసరం లేని ఒక వస్తువు కొంటే, అదే 500తో కిరాణా సామాను కొనొచ్చు, బిల్లు కట్టొచ్చు లేదా దాచుకోవచ్చు అనిపిస్తుంది. ఇక్కడ మనం డబ్బునే కాదు, ఆ డబ్బుతో చేసుకోగలిగిన మరో అవకాశాన్ని కూడా కోల్పోతాం. దీన్నే ‘Opportunity Cost’ అంటారు. అందుకే ఏదైనా కొనేముందు “ఈ డబ్బుతో నేను ఇంకేం చేసుకోవచ్చు?” అని ఆలోచిస్తే అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవచ్చు.

More in Infotainment