US డాలర్‌కి చెక్ పెట్టే ప్లాన్ ఉందా?

BRICS దేశాలు US డాలర్‌పై ఆధారపడటం తగ్గించడంపై ప్లాన్ చేస్తున్నా, కామన్ కరెన్సీ తెచ్చే ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చాయి. న్యూ ఢిల్లీలో జరిగిన బిజినెస్ ఫోరమ్ సమ్మిట్‌లో PM మోదీ, పుతిన్ తదితర నేతలు పాల్గొన్నారు. డాలర్‌ను రీప్లేస్ చేసే కంటే లోకల్ కరెన్సీలలో ట్రేడింగ్ అండ్ పేమెంట్ సిస్టమ్స్‌ను స్ట్రాంగ్ చేయడంపైనే BRICS నేతలు ఫోకస్ పెడుతున్నట్లు జాయింట్ స్టేట్‌మెంట్‌లో క్లియర్ చేశారు.



