← Back to news

భారీ వర్షాలు.. 6 రోజులు IMD అలర్ట్

By Krishna· 2h ago· Gov
భారీ వర్షాలు.. 6 రోజులు IMD అలర్ట్

సెప్టెంబర్ 18, 19న తెలంగాణలో,.. 19, 20న ఏపీలో హెవీ రెయిన్స్ పడతాయని భారత వాతావరణ శాఖ - IMD చెప్పింది. అలాగే సెప్టెంబర్ 15, 16 APలో, 15, 16, 17న తెలంగాణలో ఉరుములు, మెరుపులు, పిడుగులతో రెయిన్ పడుతుందని తెలిపింది. సెప్టెంబర్ 15 నుంచి 20 వరకూ ఏపీ, తెలంగాణలో అక్కడక్కడా లైట్ రెయిన్ పడుతుంది అని చెప్పింది. దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఉన్న కారణంగా.. మత్స్యకారులు 19 వరకూ చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. గాలి వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుంది.

More in Current Affairs