← Back to news

పని స్టార్ట్ చేయగానే.. ఫోన్ ఎందుకు గుర్తొస్తుంది?

By Nani Eluri· 13h ago· Todoist
పని స్టార్ట్ చేయగానే.. ఫోన్ ఎందుకు గుర్తొస్తుంది?

ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి పని స్టార్ట్ చేద్దాం అనుకునేలోపే.. వాట్సాప్ చెక్ చేస్తాం. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాం. ఇలా చేస్తూ ఉంటే మన ఫోకస్ మొత్తం డైవర్ట్ అయిపోతుంది. దీనికి సింపుల్ సొల్యూషనే ‘డీప్ వర్క్’. అంటే ఒక టైమ్‌లో ఒక్క టాస్క్‌పైనే ఫుల్ ఫోకస్ పెట్టడం. ఫోన్ సైలెంట్‌లో పెట్టి, నోటిఫికేషన్స్ ఆఫ్ చేసి 15 నుంచి 20 నిమిషాలు డిస్ట్రాక్షన్ లేకుండా వర్క్ చేయాలి. ఇలా క్రమంగా చేస్తే ఫోకస్ పెరగడంతో పాటు పని కూడా త్వరగా కంప్లీట్ అవుతుంది.

More in Infotainment