← Back to news

సంచార జాతుల పిల్లలకు పాఠశాల భవనం: ఎమ్మెల్యే

By Dosawada Adithya· 20h ago· Farooqnagar (Ct), Farooqnagar, Ranga Reddy
సంచార జాతుల పిల్లలకు పాఠశాల భవనం: ఎమ్మెల్యే

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని సిండికేట్ కాలనీలో సంచార జాతుల పిల్లల కోసం పాఠశాల నిర్మాణానికి MLA వీర్లపల్లి శంకర్ భూమిపూజ చేశారు. పిల్లలకు అక్షర జ్ఞానం అందించి, మంచి భవిష్యత్తు కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా పాఠశాల నిర్మాణ బాధ్యతను స్వయంగా తీసుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా దాత షకీల్ 5లక్షల విరాళాన్ని ప్రకటించారు.

More in Local