← Back to news

LPUలో టెన్షన్.. ఇళ్లకు తెలుగు స్టూడెంట్స్

By Sharmila· 1d ago· Indiatimes
LPUలో టెన్షన్.. ఇళ్లకు తెలుగు స్టూడెంట్స్

పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU)లో ఇటీవల ఓ స్టూడెంట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో జరిగిన ఆందోళనలు, హింసతో తెలుగు స్టూడెంట్స్ టెన్షన్ పడుతున్నారు. సేఫ్టీ భయంతో వందల మంది స్టూడెంట్స్ తమ ఇళ్లకు బయలుదేరారు. సెప్టెంబర్ 27న జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో వాహనాలు, క్యాంపస్ ఆస్తులు దెబ్బతిన్నాయి. పరిస్థితి దృష్ట్యా యూనివర్శిటీ 10 రోజుల పాటు హాలిడేస్ ప్రకటించింది.

More in National