జొన్నవాడలో రోడ్ల పనులకు శంకుస్థాపన

నెల్లూరు జిల్లా బుచ్చి మండలం జొన్నవాడ గ్రామంలో MP వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, MLA ప్రశాంతి రెడ్డి కలిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 15 లక్షల రూపాయిల వీజీ రాంజీ నిధులతో ఈ రోడ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. గ్రామాలను పట్టణాల లాగా డెవలప్ చేయడమే తమ ఎజెండా అని చెప్పారు. స్థానికుల నుంచి సమస్యలపై అర్జీలను స్వీకరించారు.



