← Back to news

నో బెయిల్: తీహార్‌లోనే..!

By Vishnu· 4h ago
నో బెయిల్: తీహార్‌లోనే..!

2020 ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన ‘లార్జర్ కాన్‌స్పిరసీ’ కేసులో ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. 2022, 2025 తర్వాత ఇప్పుడు 2026లో మరోసారి బెయిల్ తిరస్కరించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులకు అనుగుణంగానే తాము నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కోర్టు తెలిపింది. UAPAతో పాటు కొన్ని సెక్షన్ల కింద కేసులు ఎదుర్కొంటున్న వీరిద్దరూ ఆరేళ్లకు పైగా జైలులో ఉన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు అభియోగాలు కూడా నమోదు కాలేదు.

More in Current Affairs