← Back to news

ఫోన్‌లోనే పర్ఫెక్ట్ పెట్ ఫోటోస్

By sahani· 17 Aug 2026
ఫోన్‌లోనే పర్ఫెక్ట్ పెట్ ఫోటోస్

పెట్స్‌ని పర్ఫెక్ట్‌గా ఫోటోలు తీయడానికి కొన్ని ఈజీ టిప్స్ ఇక్కడ ఉన్నాయి. ఫోన్ కెమెరా సరిపోతుంది. మంచి లైటింగ్ కోసం సాఫ్ట్‌బాక్స్ వాడితే ఇండోర్ ఫోటోస్ నేచురల్‌గా వస్తాయి. మూవింగ్ పెట్స్ బ్లర్ అవ్వకుండా స్పోర్ట్స్ లేదా బర్స్ట్ మోడ్ వాడండి. బ్లర్ బ్యాక్‌గ్రౌండ్ కోసం f/4-f/5.6 అపెర్చర్ లేదా టెలిఫోటో లెన్స్ బెటర్. నిలబడి కాకుండా పెట్ ఐ లెవెల్‌కి తగ్గి తీస్తే ఫోటోలు క్యూట్‌గా వస్తాయి. టాయ్స్, ట్రీట్స్‌తో అటెన్షన్ గ్రాబ్ చేయవచ్చు. పెట్స్ హ్యాబిట్స్ బట్టి ఫోటోస్ ప్లాన్ చేసుకుంటే గ్రేట్ షాట్స్ వస్తాయి.

ఫోన్‌లోనే పర్ఫెక్ట్ పెట్ ఫోటోస్
ఫోన్‌లోనే పర్ఫెక్ట్ పెట్ ఫోటోస్
ఫోన్‌లోనే పర్ఫెక్ట్ పెట్ ఫోటోస్
ఫోన్‌లోనే పర్ఫెక్ట్ పెట్ ఫోటోస్

More in Entertainment