← Back to news

సిరిపురం స్కూల్లో క్యాష్ ప్రైజుల పంపిణీ

By Devanshnag· 17h ago· Khammam
సిరిపురం స్కూల్లో క్యాష్ ప్రైజుల పంపిణీ

వైరా మండలం కేజీ సిరిపురం హైస్కూల్లో టెన్త్ క్లాస్ టాపర్లకు కందిబండ శైలజ క్యాష్ ప్రైజులు అందించారు. HM సూర్యకుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రోగ్రామ్‌లో ఫస్ట్ ర్యాంకర్ ఆదిత్యకు 12 వేలు, సెకండ్ ర్యాంకర్ యశ్వంత్‌‌కు 6 వేలు, థర్డ్ ర్యాంకర్ సాయికి 4 వేల రూపాయిలు ఇచ్చారు. అలాగే స్టూడెంట్స్ అందరికీ పెన్నులు గిఫ్ట్‌గా ఇచ్చి ఫుడ్ అరేంజ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాసరావు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సిరిపురం స్కూల్లో క్యాష్ ప్రైజుల పంపిణీ
సిరిపురం స్కూల్లో క్యాష్ ప్రైజుల పంపిణీ

More in Local