← Back to news

MLC బరిలోకి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి

By Yadla Venudhar· 1d ago· Suryapet (Municipality), Suryapet, Suryapet
MLC బరిలోకి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిని పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసింది. రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి AICC సభ్యుడిగా ఉన్నారు. ఆయన సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే, దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కుమారుడు.

More in Local