← Back to news

విజయ్ ‘రణబాలి’ పోస్టర్!

By BK· 15 Aug 2026
విజయ్ ‘రణబాలి’  పోస్టర్!

'Independence Day' సందర్భంగా విజయ్ దేవరకొండ ‘రణబాలి’ సినిమా పోస్టర్ విడుదల చేశారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో 1854–1878 నాటి రాయలసీమ బ్రిటిష్ పోరాటం ఆధారంగా ఈ సినిమా వస్తోంది. పోస్టర్‌లో విజయ్ ఒంటిపై గాయాలు, రక్తం, మట్టి మరకలతో కనిపిస్తున్నారు. భుజంపై ఉన్న జాతీయ జెండా రక్తపు మరకలతో త్యాగాన్ని గుర్తుచేస్తోంది. ఇందులో రష్మిక మందన్న, హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

More in Entertainment