← Back to news

సమస్యలు పరిష్కరించడానికే PGRS ఉండాలి

By Dev· 17h ago· Alluri Sitharama Raju
సమస్యలు పరిష్కరించడానికే PGRS ఉండాలి

బొండం సచివాలయంలో MPDO ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ (PGRS) కార్యక్రమంలో 11 గ్రామాల ప్రజలతో కలిసి CPM నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కేవలం ప్రచారానికే కాకుండా, రియల్‌‌గా సమస్యలు సాల్వ్ చేయడానికి పని చేయాలని డిమాండ్ చేశారు. రైతులు గ్రీవెన్స్‌లో అప్లై చేసి నెలలు గడుస్తున్నా పరిష్కరించకపోవడంపై CPM లీడర్లు బుజ్జి బాబు, జోషి బాబు ఆవేదన వ్యక్తం చేశారు.

More in Local