ఆశాజీ చివరి మెమొరబుల్ ట్రిబ్యూట్ !!
ఇది లెజెండరీ సింగర్ ఆశా భోస్లే 91 ఏళ్లవయసులో పాడిన చివరి పాట. చెవులకు ఇంపైన సంగీతంతో ఆశా పాడిన ఈ పాట హార్ట్ టచ్చింగ్ గా అనిపిస్తుంది. ఇందులో ఆశాజీ తన తండ్రికి, సోదరికి తనకు మ్యూజిక్ కంపోజ్ చేసిన దివంగత మ్యుజీషియన్లకు, సహ గాయకులకు నివాళులర్పిస్తూ ఈ పాట పాడారు. దీనికి ఆమె మనుమరాలు జనాయ్ భోస్లే కథక్ డాన్స్ చేశారు. ఈ లవ్లీ సాంగ్ మీరు కూడా విని ఎంజాయ్ చేయండి. అన్నట్లు ఈ వీడియో షూట్ కూడా మనుమరాలే చేశారు.



