← Back to news

ఏడాదిగా ఆచూకీ లేని ఆర్మీ జవాన్!

By A.Ajay· 1d ago
ఏడాదిగా ఆచూకీ లేని ఆర్మీ జవాన్!

సైన్యంలో లాన్స్‌నాయక్‌గా పనిచేస్తున్న జవాన్ అనిల్ ఏడాదిగా కనిపించకుండా పోయారు. 2015 నుంచి సైన్యంలో పనిచేస్తున్న ఆయన.. హర్యానాలోని అంబాలా కంటోన్మెంట్‌లో విధులు నిర్వహిస్తుండగా 2025 ఆగస్టు 8 నుంచి కనిపించలేదు. అప్పటి నుంచి ఆయన కోసం కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు. భర్త ఆచూకీ కోసం భార్య అనూష అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఆర్మీ అధికారులకు కంప్లయింట్ చేసినా ఆచూకీ తెలియలేదని ఆమె చెబుతున్నారు.

More in National