← Back to news

BRSలోకి 200 మంది కాంగ్రెస్ నేతలు

By VEMANNA· 16h ago· Jogulamba Gadwal
BRSలోకి 200 మంది కాంగ్రెస్ నేతలు

గద్వాలలోని బాసు హనుమంతు నాయుడు ఇంట్లో కేటీదొడ్డి మండలం మైలగడ్డ గ్రామానికి చెందిన దాదాపు 200 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు BRS పార్టీలో చేరారు. బీఆర్ఎస్ ఇంచార్జ్ బాసు హనుమంతు నాయుడు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని విమర్శించారు.

More in Local