← Back to news

అమ్మయ్య.... హార్మూజ్ లో నౌకలు కదులుతున్నాయ్ !

By DS· 19 Jun 2026· US
అమ్మయ్య.... హార్మూజ్ లో నౌకలు కదులుతున్నాయ్ !

ప్రపంచ చమురు రవాణా జీవనాడి హర్ముజ్‌ జలసంధి ఎట్టకేలకు తెరుచుకుంది! అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదరడంతో, వంద రోజులకు పైగా అక్కడ నిలిచిపోయిన వందలాది నౌకలు కదలడం ప్రారంభించాయి. ఇప్పటికే చైనా, యూరప్ దేశాలకు చెందిన నౌకలు తమ ప్రయాణాన్ని సాగించాయి. గ్లోబల్ ఆయిల్ సప్లైకి లైన్ క్లియర్ అవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా టెన్షన్లు తొలగిపోయి అందరిలోనూ భారీ రిలీఫ్ వచ్చేసింది!

More in World