← Back to news

KTRపై కవిత విమర్శలు

By A.Ajay· 22h ago
KTRపై కవిత విమర్శలు

TG: BRS వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ KTRపై TRS అధ్యక్షురాలు కవిత విమర్శలు చేశారు. పార్టీ ఓటమికి తన వైఫల్యాలను KCRపై మోపుతున్నారని ఆమె ఆరోపించారు. ఫామ్‌హౌస్‌లు, పర్మిషన్లు, ఆంధ్రా స్నేహితులకు ఇచ్చిన నజరానాలు, వ్యవహారాలతో పార్టీకి నష్టం జరిగిందని అన్నారు. KTR చేసిన వ్యాఖ్యలపై ఆమె ప్రశ్నలు సంధించారు. తాను ఎవరో చెప్పిన మాటలు విని మాట్లాడనని, ఆధారాలతోనే మాట్లాడతానని కవిత చెప్పారు. తనతో పెట్టుకోవద్దని KTRను హెచ్చరించారు.

More in TG