← Back to news

రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు: కలెక్టర్

By Bala· 22h ago
రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు: కలెక్టర్

మహబూబ్ నగర్ జిల్లాలో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు 163 కేంద్రాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయని కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా కొనుగోళ్లు జరపాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం అమ్మిన 48 గంటల్లోనే మద్దతు ధర (MSP) చెల్లింపులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని స్పష్టం చేశారు.

More in Local