యూట్యూబ్‌తో కోట్ల మందికి Jobs!

Youtubeతో కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫాం కాదు.. కోట్లాది మందికి ఇన్‌కమ్ సోర్స్‌గా మారుతోంది. 2025లో భారత్‌లో రూ.18 వేల కోట్లకు పైగా ఆర్థిక విలువను సృష్టించడంతో పాటు 9.6 లక్షలకు పైగా ఫుల్‌టైమ్ ఉద్యోగాలకు సపోర్ట్ ఇచ్చినట్లు ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ నివేదిక తెలిపింది. రూ.లక్షల్లో సంపాదించే ఛానెల్స్ 30%కి పైగా పెరిగారు. 73% క్రియేటర్లకు యూట్యూబ్ మెయిన్ ఇన్‌కమ్ సోర్స్‌గా ఉంది. 15%కి పైగా వాచ్‌టైమ్ విదేశాల నుంచే వస్తోంది. ఇక AI టూల్స్‌తో కంటెంట్ క్రియేషన్‌ను మరింత ఈజీ చేయనుంది.



