← Back to news

క్లాసికల్ కంప్యూటర్ vs క్వాంటమ్ కంప్యూటర్.. తేడా ఇదే

By Nani Eluri· 2d ago· Techtarget
క్లాసికల్ కంప్యూటర్ vs క్వాంటమ్ కంప్యూటర్.. తేడా ఇదే

మన రోజూ వాడే ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు క్లాసికల్ కంప్యూటింగ్‌పై పనిచేస్తాయి. వీటిలో డేటా.. (0, 1)గా ఉండే బిట్స్‌తో ప్రాసెస్ అవుతుంది. క్వాంటమ్ కంప్యూటర్లు క్యూబిట్స్‌ను ఉపయోగిస్తాయి. ఇవి ఒకేసారి 0, 1 లేదా మధ్యస్థితిలో ఉండగలవు. దీనిని సూపర్‌పొజిషన్ అంటారు. ఎంటాంగిల్‌మెంట్‌తో కొన్ని కాంప్లెక్స్ కాలిక్యులేషన్స్‌ను వేగంగా చేసే అవకాశం ఉంది. అయితే ఈ టెక్నాలజీ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. క్యూబిట్స్‌ను స్టేబుల్‌గా ఉంచడం, హై టెంపరేచర్, ఎర్రర్ కరెక్షన్ వంటి ఛాలెంజెస్ ఉన్నాయి.

More in Infotainment