స్వచ్ఛ ఆంధ్ర అవార్డు.. సత్యానికి ఘన సత్కారం

గాంధీ జయంతి సందర్భంగా కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ చేతుల మీదుగా స్వచ్ఛ ఆంధ్ర-2026 అవార్డు అందుకున్నారు సత్యం వాసంశెట్టి. ఉత్తమ ఎన్జీవోగా గుర్తింపు. రామచంద్రపురంలో పట్టణ ప్రముఖులు, గ్రామ నాయకులు, ప్రజలు ఆయనను ఘనంగా సత్కరించారు. శాలువాలు, పూలమాలలతో అభినందనలు. సామాజిక సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని సేవలు చేపట్టాలని ఆకాంక్షించారు. ప్రజల ఆశీర్వాదంతో సేవలు విస్తరిస్తామని సత్యం అన్నారు.



